Yesayya Na Pranama- Ghanamaina Stutiganama

Yesayya Na Pranama- Ghanamaina Stutiganama

Yesayya Na Pranama- Ghanamaina Stutiganama

Yesayya Na Pranama- Ghanamaina Stutiganama

పల్లవి: యేసయ్య నా ప్రాణమా- ఘనమైన స్తుతిగానమా II2II
అద్భుతమైన నీ ఆదరణే - ఆశ్రయమైన నీ సంరక్షణయే
నన్ను నీడగా వెంటాడెను -నే అలయక నడిపించెను
నా జీవమా - నా స్తోత్రమా - నీకే ఆరాధన
నా స్నేహము - సంక్షేమము - నీవే ఆరాధ్యుడా

1. చిరకాలము నాతో ఉంటానని - క్షణమైనా వీడిపోలేదని
నీలో నన్ను చేర్చుకున్నావని - తండ్రితో ఏకమై ఉన్నామని ఆనంద గానము నే పాడనా II2II
ఏదైనా నాకున్న సంతోషము - నీతోనే కలిగున్న అనుబంధమే II2II
సృజనాత్మకమైన నీ కృప చాలు - నే బ్రతుకున్నది నీకోసమే II2II IIయేసయ్యII

2. జీవజలముగా నిలిచావని - జలనిధిగా నాలో ఉన్నావని
జనులకు దీవెనగా మార్చావని - జగతిలో సాక్షిగా ఉంచావని ఉత్సాహగానము నే పాడనా II2II
ఏదైనా నీకొరకు చేసేందుకు-ఇచ్చితివి బలమైన నీశక్తిని II2II
ఇదియే చాలును నా జీవితాంతము - ఇలా నాకన్నియు నీవే కదా II2II IIయేసయ్యII

3. మధురముకాదా నీ నామధ్యానం - మరపురానిది నీ ప్రేమ మధురం
మేలుచేయూచు ననునడుపువైనం - క్షేమముగా నా ఈలోకపయనం
స్తోత్ర గీతముగా నే పాడనా II2II
నిజమైన అనురాగం చూపావయ్యా - స్థిరమైన అనుబంధం నీదేనయ్యా II2II
స్తుతుల సింహాసనం నీకొరకేగా - ఆసీనుడవై నను పాలించవా II2II IIయేసయ్యII
స్తుతిపాత్రుడా - స్తోత్రార్హుడా నీకే ఆరాధన
ఆనందమే పరమానందమే - నీలో నా యేసయ్య

Pallavi: Yesayya Na Pranama- Ghanamaina Stutiganama Ii2Ii
Adbhutamaina Ni Adarane - Ashrayamaina Ni Samrakshanaye
Nannu Nidaga Vèmtadènu -Ne Alayaka Nadipimchènu
Na Jivama - Na Stotrama - Nike Aradhana
Na Snehamu - Samkshemamu - Nive Aradhyuda

1. Chirakalamu Nato Umtanani - Kshanamaina Vidipoledani
Nilo Nannu Cherchukunnavani - Tamdrito Ekamai Unnamani Anamda Ganamu Ne Padana Ii2Ii
Edaina Nakunna Samtoshamu - Nitone Kaligunna Anubamdhame Ii2Ii
Srrijanatmakamaina Ni Krripa Chalu - Ne Bratukunnadi Nikosame Ii2Ii Iiyesayyaii

2. Jivajalamuga Nilichavani - Jalanidhiga Nalo Unnavani
Janulaku Divènaga Marchavani - Jagatilo Sakshiga Umchavani Utsahaganamu Ne Padana Ii2Ii
Edaina Nikòraku Chesemduku-Ichchitivi Balamaina Nishaktini Ii2Ii
Idiye Chalunu Na Jivitamtamu - Ila Nakanniyu Nive Kada Ii2Ii Iiyesayyaii

3. Madhuramukada Ni Namadhyanam - Marapuranidi Ni Prema Madhuram
Melucheyuchu Nanunadupuvainam - Kshemamuga Na Ilokapayanam
Stotra Gitamuga Ne Padana Ii2Ii
Nijamaina Anuragam Chupavayya - Sthiramaina Anubamdham Nidenayya Ii2Ii
Stutula Simhasanam Nikòrakega - Asinudavai Nanu Palimchava Ii2Ii Iiyesayyaii
Stutipatruda - Stotrarhuda Nike Aradhana
Anamdame Paramanamdame - Nilo Na Yesayya

Credits: HOSANNA MINISTRIES

Yesayya Na Pranama- Ghanamaina Stutiganama song video

Click below button to get more lyrics

Leave a Comment