ఏ బదులూ ఆశించదు క్షణమైన నను విడువని ప్రేమ
పల్లవి :
ఏ బదులూ ఆశించదు
క్షణమైన నను విడువని ప్రేమ – (2)
మార్పులేనిది శ్రేష్ఠమైనది
నా దోషములన్ని కప్పిన ప్రేమ – (2)
నా ప్రియ యేసుని ప్రేమ …ఆ ఆ – (2)
1. కొట్టబడి కొరప్రాణముతో – నేపడి ఉండగా
ఎవరూ చూపని ప్రేమ చూపినావు – (2)
గాయములన్ని కట్టితివి – చేరదీసి ఆదరించితివి – (2)
ఎన్నడెన్నడు మరువనిది యేసుని ప్రేమ
ఎంత వెదికినా ఇలలో కానరాదు ఆప్రేమ – (2)
2. కనులనిండ కన్నీళ్ల తో – కుమిలి పోవుచుండగా
నాతోడు నీవై చెంత నిలిచినావు – (2)
నా కన్నీళ్లు తుడిచితివి – నీ కౌగిటిలో దాచితివి
ఉహించుటకే ఉహకందదు యేసుని ప్రేమ
విలువలేని నాబ్రతుకునకు విలువనిచ్చిన ప్రేమ – (2)
Yebaduloo aashimchadu
Pallavi :
Yebaduloo aashimchadu
kshanamaina nanu viduvani prema – (2)
maarpulenidi shreshthamainadi
naa doshamulanni kappina prema – (2)
naa priya yesuni prema …aa aa – (2)
1. kottabadi korapraanamuto – nepadi umdagaa
evaroo choopani prema choopinaavu – (2)
gaayamulanni kattitivi – cheradeesi aadarimchitivi – (2)
ennadennadu maruvanidi yesuni prema
emta vedikinaa ilalo kaanaraadu aaprema – (2)
2. kanulanimda kanneelala to – kumili povuchumdagaa
naatodu neevai chemta nilichinaavu – (2)
naa kanneelalu tudichitivi – nee kaugitilo daachitivi
uhimchutake uhakamdadu yesuni prema
viluvaleni naabratukunaku viluvanichchina prema – (2)
Yebaduloo aashimchadu Video
Credits
Lyrics & Tune – Prasad Nelapudi
Producer – Ramesh Nelapudi
Music – Sudhakar Rella
Vocals – Surya Prakash Injarapu