విజయమునిచ్చు దేవా నీకు స్తోత్రము
Pallavi:
విజయమునిచ్చు దేవా నీకు స్తోత్రము
విజ్ఞాపన వినువాడ నీవే ఆశ్రయము
అనుదినము మా భారము భరించువాడ స్తోత్రము
ఎన్నటికీ స్నేహించువాడ నీవే మా ధైర్యము
నిన్ను సేవింతును సాష్టాంగపడి
నిన్ను ఆరాధింతును మోకరిల్లి
1 పరిస్థితులు మారి గుండె భారమైన వేళ
వెదకి వెదకి నా దరికొచ్చి చేరదీసుకుంటివి
మనుషులే మారినా మారనివాడవు
నేనే స్థితిలో ఉన్నా నను చేరదీసుకుంటావు
2) ఆనాడు హన్నాను పరీక్షించి పరీక్షించి
ఊహించని మేలులతో ఆశీర్వదించితివి
ఎంతైనా నీవు విడువనివాడవు
నిన్ను నమ్మినవారిని సిగ్గుపడనీయవు
vijayamunichchu devaa neeku stotramu
Pallavi:
vijayamunichchu devaa neeku stotramu
vijnyaapana vinuvaada neeve aashrayamu
anudinamu maa bhaaramu bharimchuvaada stotramu
ennatikee snehimchuvaada neeve maa dhairyamu
ninnu sevimtunu saashtaamgapadi
ninnu aaraadhimtunu mokarilli
1 paristhitulu maari gumde bhaaramaina velaa
vedaki vedaki naa darikochchi cheradeesukumtivi
manushule maarinaa maaranivaadavu
nene sthitilo unnaa nanu cheradeesukumtaavu
2) aanaadu hannaanu pareekshimchi pareekshimchi
uuhimchani melulato aasheervadimchitivi
emtainaa neevu viduvanivaadavu
ninnu namminavaarini siggupadaneeyavu
vijayamunichchu devaa neeku stotramu Video
Credits
Lyrics, Tune & Vocals : Sis. Shwathi Sharon
Music : Moses Dany