Vevela Doothalu Kotanu Kotla Parishuddhulu

వేవేల దూతలు కోటాను కోట్ల పరిశుద్ధులు

Pallavi:
వేవేల దూతలు కోటాను కోట్ల పరిశుద్ధులు
పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడుచుండగా || 2 ||
ఆరాధన.. ఆరాధన.. ఆరాధన .. స్తుతి ఆరాధన || 2 || || వేవేల దూతలు ||

1. కెరూబులు సేరాపులు
గాన ప్రతి గానములు చేయగా || 2 ||
ఆ మందిరం నీ మహిమతో
నిండియుండగా || 2 ||
అర్పించుకుందును నేను సజీవయాగముగా || 2 || |ఆరాధన|

2. నీ పిలుపుకు నే లోబడి
కొనసాగుచుండగా || 2 ||
నా విశ్వాసము శ్రమ కొలిమిలో
పరిక్షింపబడియుండగా || 2 ||
అర్పించుకుందును నేను నా సాక్ష్య జీవితము || 2 || |ఆరాధన |

Vevela Doothalu Kotanu Kotla Parishuddhulu

Pallavi:
Vevela Doothalu Kotanu Kotla Parishuddhulu
Parishuddhudu Parishuddhudu Ani Kòniyaduchumdaga || 2 ||
Aradhana.. Aradhana.. Aradhana .. Stuti Aradhana || 2 || || Vevela Doothalu ||

1. Kèrubulu Serapulu
Gana Prati Ganamulu Cheyaga || 2 ||
A Mamdiram Ni Mahimato
Nimdiyumdaga || 2 ||
Arpimchukumdunu Nenu Sajivayagamuga || 2 || |Aradhana|

2. Ni Pilupuku Ne Lobadi
Kònasaguchumdaga || 2 ||
Na Vishvasamu Shrama Kòlimilo
Parikshimpabadiyumdaga || 2 ||
Arpimchukumdunu Nenu Na Sakshya Jivitamu || 2 || |Aradhana |

Vevela Doothalu Kotanu Kotla Parishuddhulu Video

Credits

Lyrics & Tune : Ashok Reddy Abbu
Music Composed by : Anand Gurrana
Vocals : Surya Prakash Injarapu

More Lyrics

Leave a Comment