Premapurnuda Snehashiluda

Premapurnuda - Snehashiluda

Premapurnuda - Snehashiluda

Premapurnuda Snehashiluda



ప్రేమపూర్ణుడా - స్నేహశీలుడ
ా విశ్వనాధుడా- విజయవీరుడా
ఆపత్కాలమందున - సర్వలోకమందున్న
దీనజనాళి దీపముగా - వెలుగుచున్నవాడా
ఆరాధింతు నిన్నే- లోకరక్షకుడా
ఆనందింతు నీలో-జీవితాంతము
నీకృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి
నీ కృపయందు తుదివరకు నడిపించు యేసయ్య

పూర్ణమై - సంపూర్ణమైన - నీదివ్య చిత్తమే
నీవు నను నడిపే నూతనమైన జీవమార్గము
ఇహమందు పరమందు ఆశ్రయమైనవాడవు
ఇన్నాళ్లు క్షణమైనా ననుమరువని యేసయ్య
నా తోడు నీవుంటే అంతే చాలయ్య
నాముందు నీవుంటే భయమే లేదయ్యా

భాగ్యమే - సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి
బహు విస్తారమైన నీకృప నాపై చూపితివి
బలమైన - ఘనమైన నీనామమందు హర్షించి
భజియించి - కీర్తించి ఘనపరతు నిన్ను యేసయ్య
నా తోడు నీవుంటే అంతే చాలయ్య
నాముందు నీవుంటే భయమే లేదయ్యా

నిత్యము - ప్రతి నిత్యమనీ జ్ఞాపకాలతోో
నా అంతరంగమందు నీవు-కొలువై వున్నావులేోనిిర్మలమైన నీ మనసే - నా అంకితం చేసావు నీతోనే జీవింప నన్ను కొనిపో-యేసయ్య నా తోడు నీవుంటే అంతే చాలయ్య నాముందు నీవుంటే భయమే లేదయ్యా

Premapurnuda Snehashiluda



premapurnuda - snehashiluda vishvanadhuda- vijayaviruda apatkalamamduna - sarvalokamamdunna dinajanali dipamuga - vèluguchunnavada aradhimtu ninne- lokarakshakuda anamdimtu nilo-jivitamtamu nikrripa èmta unnatamo varnimchalenu svami ni krripayamdu tudivaraku nadipimchu yesayya

purnamai - sampurnamaina - nidivya chittame nivu nanu nadipe nutanamaina jivamargamu ihamamdu paramamdu ashrayamainavadavu innallu kshanamaina nanumaruvani yesayya na todu nivumte amte chalayya namumdu nivumte bhayame ledayya

bhagyame - saubhagyame ni divya sannidhi bahu vistaramaina nikrripa napai chupitivi balamaina - ghanamaina ninamamamdu harshimchi bhajiyimchi - kirtimchi ghanaparatu ninnu yesayya na todu nivumte amte chalayya namumdu nivumte bhayame ledayya

nityamu - prati nityamu ni j~napakalato na amtaramgamamdu nivu-kòluvai vunnavule nirmalamaina ni manase - na amkitam chesavu nitone jivimpa nannu kònipo-yesayya na todu nivumte amte chalayya namumdu nivumte bhayame ledayya

Leave a Comment