Pratidinamu nee anugrahame

ప్రతిదినము నీ అనుగ్రహమే



పల్లవి :
ప్రతిదినము నీ అనుగ్రహమే ఈ జీవితం నీదయ్య
నాదంటూ ఏమి లేదయ్య

ఈ పాపి క్షేమంకై ఆ ప్రాణ త్యాగమా
నీ ప్రేమ చాలు నాకు తీరని ఓ ఋణమా..
ఈ జీవితం నీదయ్యా నాదంటూ ఏమి లేదయ్య…

చరణం 1
తీరమే దూరమై-భారమే చేరువై
మమతాలే మాయమై -మౌనమే స్నేహమైనా

నాతోడు నీవైన్నావు -కేడెమై నడిపించావు…
ఈ జీవితం నీదయ్య నాదంటూ ఏమి లేదయ్య..

చరణం 2
యోగ్యతే లేని నాపై -భాద్యతను చూపావు
శ్రమలందు చేయి విడువక – శ్రద్దగా నను దాచావు
వేచియున్న కన్నీటికి దాచియున్న దీవెనలొసగే
నా కన్న తండ్రి నీవయ్య..
నీవుంటే కొదువే లేదయ్య…

చరణం 3
ప్రళయమంటి శత్రుమూఖలు చుట్టి నన్ను ఆవరించగా
స్థిరము అనుకున్న ఆప్తులు
కరము విడిచి నన్ను త్రోయగా


నీవు కలుగజేసుకున్నావు..
దారి చూపి నెమ్మదినిచ్చావు..
ఏ ప్రేమ సరిరాదయ్య..
నీ సాక్షిని నేనే యేసయ్య…

Pratidinamu nee anugrahame



Pallavi :
Pratidinamu nee anugrahame ee jeevitam needayya
naadamtoo emi ledayya

ee paapi kshemamkai aa praana tyaagamaa
nee prema chaalu naaku teerani o runamaa..
ee jeevitam needayyaa naadamtoo emi ledayya…

charanam 1
teerame dooramai-bhaarame cheruvai
mamataale maayamai -mauname snehamainaa

naatodu neevainnaavu -kedemai nadipimchaavu…
ee jeevitam needayya naadamtoo emi ledayya..

charanam 2
yogyate leni naapai -bhaadyatanu choopaavu
shramalamdu cheyi viduvaka – shraddagaa nanu daachaavu
vechiyunna kanneetiki daachiyunna deevenalosage
naa kanna tamdri neevayya..
neevumte koduve ledayya…

charanam 3
pralaayamamti shatrumookhalu chutti nannu aavarimchagaa
sthiramu anukunna aaptulu
karamu vidichi nannu troyagaa


neevu kalugajesukunnaavu..
daari choopi nemmadinichchaavu..
e prema sariraadayya..
nee saakshini nene yesayya…

Pratidinamu nee anugrahame Video

Credits


Lyrics & Producer: Pastor Moses Dayakar
Singer: Sameera Bharadwaj
Tune & Music: Bhanu Pala

More Lyrics

🎵 Browse More Lyrics

Leave a Comment