కలువరి గిరిలో నీ సిలువ యాగం
పల్లవి :
పరమ వైద్యుడా మా యెహోవా రాఫా
సర్వశక్తిమంతుడా స్వస్థపరచువాడా
పరమ వైద్యుడా మా ప్రభు యేసు దేవా
సర్వశక్తిమంతుడా స్వస్థపరచువాడా
వందనమర్పింతుమయ్యా పరమ వైద్యుడా
వందనమర్పింతుమయ్యా మా ప్రభు యేసు దేవా
పరమ వైద్యుడా
చరణం : 1
నీవు పొందిన గాయములచే
మాకు కు స్వస్థత నిచ్చితివే
నీవు పొందిన గాయములచే
మాకు స్వస్థత నిచ్చితివి
నీ పంచగాయములే మాకు వైద్యాలయం
నీ పంచగాయములే మాకు వైద్యాలయం
వందనమర్పింతుమయ్యా పరమ వైద్యుడా
వందనమర్పింతుమయ్యా
మా ప్రభు యేసు దేవా
పరమ వైద్యుడా
చరణం : 2
నీవు కార్చిన శుద్ధ రక్తమే
మా దోషములకు దివ్యౌషధం
నీవు కార్చిన శుద్ధ రక్తమే
మా దోషములకు దివ్యౌషధం
ప్రభు యేసు నామములో మాకు స్వస్థత
ప్రభు యేసు నామములో మాకు స్వస్థత
వందనమర్పింతుమయ్యా పరమ వైద్యుడా
వందనమర్పింతుమయ్యామా ప్రభు యేసు దేవా
పరమ వైద్యుడా ఆ
చరణం : 3
నీ శక్తిగల వాక్కులతో బాగు చేయుదువు
కృంగియున్న వారిని ఆదరింతువు
నీ శక్తిగల వాక్కులతో బాగు చేయుదు
కృంగియున్న వారిని ఆదరింతువు
నీకసాధ్యమే లేదు విశ్వసించెదం
నీకసాధ్యమే లేదు విశ్వసించెదం
వందనమర్పింతుమయ్యా పరమవైద్యుడా
వందనమర్పింతుమయ్యా మా ప్రభు యేసు దేవా
పరమ వైద్యుడా మా యెహోవా రాఫా
సర్వశక్తిమంతుడా స్వస్థపరచువాడా
పరమ వైద్యుడా మా ప్రభు యేసు దేవా
సర్వశక్తిమంత తుడా స్వస్థపరచువాడా
వందనమర్పింతుమయ్యా పరమ వైద్యుడా
వందనమర్పింతుమయ్యా మా ప్రభు యేసు దేవా
పరమ వైద్యుడా మా యెహోవా రాఫా
Pallavi :
Parama vaidyudaa maa yehovaa raaphaa
sarvashaktimamtudaa svasthaparachuvaadaa
parama vaidyudaa maa prabhu yesu devaa
sarvashaktimamtudaa svasthaparachuvaadaa
vamdanamarpimtumayyaa parama vaidyudaa
vamdanamarpimtumayyaa maa prabhu yesu devaa
parama vaidyudaa
charanam : 1
neevu pomdina gaayamulache
maaku ku svasthata nichchitive
neevu pomdina gaayamulache
maaku svasthata nichchitivi
nee pamchagaayamule maaku vaidyaalayam
nee pamchagaayamule maaku vaidyaalayam
vamdanamarpimtumayyaa parama vaidyudaa
vamdanamarpimtumayyaa
maa prabhu yesu devaa
parama vaidyudaa
charanam : 2
neevu kaarchina shuddha raktame
maa doshamulaku divyaushadham
neevu kaarchina shuddha raktame
maa doshamulaku divyaushadham
prabhu yesu naamamulo maaku svasthata
prabhu yesu naamamulo maaku svasthata
vamdanamarpimtumayyaa para ma vaidyudaa
vamdanamarpimtumayyaamaa prabhu yesu devaa
parama vaidyudaa aa
charanam : 3
nee shaktigala vaakkulato baagu cheyuduvu
krumgiyunna vaarini aadarimtuvu
nee shaktigala vaakkulato baagu cheyudu
krumgiyunna vaarini aadarimtuvu
neekasaadhyame ledu vishvasimchedam
neekasaadhyame ledu vishvasimchedam
vamdanamarpimtumayyaa paramavaidyudaa
vamdanamarpimtumayyaa maa prabhu yesu devaa
para ma vaidyudaa maa yehovaa raaphaa
sarvashaktimamtudaa svasthaparachuvaadaa
para ma vaidyudaa maa prabhu yesu devaa
sarvashaktimamta tudaa svasthaparachuvaadaa
vamdanamarpimtumayyaa para ma vaidyudaa
vamdanamarpimtumayyaa maa prabhu yesu devaa
పరమ వైద్యుడా మా యెహోవా రాఫా Video
Credits
Lyrics: Bishop. Rachel J Komanapalli
Music: Dr. JK Christopher
Tune & Vocal: Sharon Philip