Oka Asha Undayya Naa Korika Teerchayya

Table of Contents

ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చాయ్యా

ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చాయ్యా
నా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్య “2”
యవనకాలమందు నీ కాడి మోయాగా
బలమైన విల్లుగా నన్ను మర్చవా. “ఒక ఆశ”

1.యూదుల రక్షణకై రాజు శాసనము మార్చి-
ఎస్తేరు ఆశను తీర్చిన దేవా
ఈ తరములో మా మానవులను అలకించవా -మా దేశములో మహా రక్షణ కలుగజేయవా. ” ఒక ఆశ”

2. నత్తివాడైనను ఫరో ఎదుట నిలబెట్టి-
మోషే ఆశను తీర్చిన దేవా “2”
ఈ తరములో నీ చిత్తముకై ఎదురు చూడగా
అగ్ని చేత నను దర్శించి నీ చిత్తము తెలుపవా ” ఒక ఆశ”

3. మెడ గదిలో అగ్నివoటి ఆత్మతో నింపి-
అపోస్తులల ఆశను తీర్చిన దేవా
ఈ తరములో నీ సేవకై మేము నిలువగా
అగ్ని వంటి ఏడంతల ఆత్మతో ఆశ తీర్చవా. “ఒక ఆశ”

Oka Asha Undayya Naa Korika Teerchayya

Oka Asha Undayya Naa Korika Teerchayya
Naa Manavinu Yesayya Pratyuttaramimmayya “2”
Yavanakalamamdu Ni Kadi Moyaga
Balamaina Villuga Nannu Marchava. “Oka Asha”

1.Yudula Rakshanakai Raju Shasanamu Marchi-
Èsteru Ashanu Tirchina Deva
I Taramulo Ma Manavulanu Alakimchava -Ma Deshamulo Maha Rakshana Kalugajeyava. ” Oka Asha”

2. Nattivadainanu Pharo Èduta Nilabètti-
Moshe Ashanu Tirchina Deva “2”
I Taramulo Ni Chittamukai Èduru Chudaga
Agni Cheta Nanu Darshimchi Ni Chittamu Tèlupava ” Oka Asha”

3. Mèda Gadilo Agnivaoti Atmato Nimpi-
Apostulala Ashanu Tirchina Deva
I Taramulo Ni Sevakai Memu Niluvaga
Agni Vamti Edamtala Atmato Asha Tirchava. “Oka Asha”

Video

Credits

Role Name
Singer SuryaPrakash
Lyricist Pastor Anand
Music Director Dr Kennychaitanya
Ministry KRUPASANA MINISTRIES

More Lyrics

Leave a Comment