నిన్నే స్తుతింతునయ్య యేసయ్యా
పల్లవి…
నిన్నే స్తుతింతునయ్య యేసయ్యా
నిన్నే సేవింతునయ్య //2//
నీవే నా మార్గము సత్యము జీవము
నీవే నా రక్షణ విమోచన దుర్గము //2//
నీ సాటి దేవుడు లేడయ్య ఈ జగమందు నీ లాంటి దేవుడు లేడయ్య //2//
అనుపల్లవి…..
ఆరదింతును నిన్నే ఆరదింతును //2//
చరణం…1
ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దచావు
మమ్మును కాపాడుటకు నీవే బలిగా మరవు //2//
నీ లాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమండు
నీ లాంటి దేవుడు లేడయ్య //2// //ఆరదింతును//
చరణం…2
నేను వేదకక పోయిన నన్ను వెదకితివి
నే ప్రేమించక పోయిన నాకై ప్రాణం పెట్టితివి //2//
నీ లాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమండు
నీ లాంటి దేవుడు లేడయ్య //2// //ఆరదింతును//
Ninne Stutimtunayya Yesayya
Pallavi…
Ninne Stutimtunayya Yesayya
Ninne Sevimtunayya //2//
Nive Na Margamu Satyamu Jivamu
Nive Na Rakshana Vimochana Durgamu //2//
Ni Sati Devudu Ledayya I Jagamamdu Ni Lamti Devudu Ledayya //2//
Anupallavi…..
Aradimtunu Ninne Aradimtunu //2//
Charanam…1
Issakunu Kapadutaku Gòrrènu Dachavu
Mammunu Kapadutaku Nive Baliga Maravu //2//
Ni Lamti Devudu Èvarayya I Jagamamdu
Ni Lamti Devudu Ledayya //2// //Aradimtunu//
Charanam…2
Nenu Vedakaka Poyina Nannu Vèdakitivi
Ne Premimchaka Poyina Nakai Pranam Pèttitivi //2//
Ni Lamti Devudu Èvarayya I Jagamamdu
Ni Lamti Devudu Ledayya //2// //Aradimtunu//