నిన్నే నే నమ్ముకున్నాను నీవంటి వారు ఎవరయ్యా

నిన్నే నే నమ్ముకున్నాను



Pallavi:నిన్నే నే నమ్ముకున్నాను
నీవంటి వారు ఎవరయ్యా
నిన్నే నే నమ్ముకున్నాను
నీవంటి వారు లేరయ్యా “2”
అద్భుతం చేయుమయా
నా జీవితంలో
నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్య. “2”
|| నిన్నే నే ||

చరణం-1
నీవే ఏదైనా చెయ్యలంటూ
నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను “2”
తప్పక చేస్తావని నిన్ను నమ్మి “2”
నీ కరముపై దృష్టి వుంచినానయ్యా “2”
||అద్బుతం చేయుమయా ||
|| నిన్నే నే ||

చరణం-2
నిందలు అవమానాలు సహించుకుంటూ
నీ రెక్కల నీడనే ఆశ్రయించాను “2”
నీ వాగ్ధానములను చేతపట్టి “2”
నీ ముఖముపై దృష్టివుంచి నానయ్యా ” 2 ”
||అద్బుతం చేయుమయా ||
|| నిన్నే నే ||

Ninne ne nammukunnanu



Ninne ne nammukunnanu
Neevanti vaaru Yevarayaa
Ninne ne nammukunnanu
Neevanti vaaru lerayaa ” 2 “
Adbutham Cheyumaya Na jeevithamlo
Ninne ne nammi vunna yesayaa. ” 2 “
|| Ninne Ne ||

Charanam-1
Neeve Yedaina Cheyyalantu
Nee kaaryalakai yeduru chusthunnanu ” 2 “
Thappaka chesthavani Ninnu Nammi ” 2 “
Nee karamupai Drusti vunchi naanaya “2 “
||Adbutham Cheyumaya ||
|| Ninne Ne ||

Charanam-2
Nindhalu Avamaanalu Sahinchukuntu
Nee rekkala needane Asrayinchanu ” 2 ”
Nee Vagdhanamulanu chethapatti ” 2 “
Nee mukhamupai drustivunchi naanayaa ” 2 ”
||Adbutham Cheyumaya ||
|| Ninne Ne||

Ninne ne nammukunnanu Video

Credits

Lyrics & Vocals : Paul Moses
Vocals : Asha Ashirwadh
Music Composer : Sareen Imman

More Lyrics

🎵 Browse More Lyrics

Leave a Comment