Nee peru poyapadina parimalaa tailam
Pallavi:
నీ పేరు పోయపడిన పరిమళ తైలం
నీ ప్రేమ పొందుకున్న బ్రతుకే ధన్యం (2)
జగములనేలే నా యేసయ్యా..
యుగముల రాజా నువ్వేనయ్యా (2)
నీకే నీకే నా ఆరాధన
నువ్వే నువ్వే నా ఆలాపన (2)
(నీ పేరు పోయపడిన)
1. ఈ అవనిలోన అనురాగాలు అల్పమైనవి గాని
మనుషులు చూపించే మమకారాలు మారిపోవును గానీ (2)
నీ ప్రేమ అనురాగం అంతమవ్వదు
నీ అనుబంధం మార్పునొందదు (2)
మార్పునొందదు.
(నీ పేరు పోయపడిన)
2. జాలి లేని లోకం వేదన నదిలో నన్ను ముంచిన గానీ
ఆదరించువాడ నీవు ఉండగా నాకు కలుగదు హాని (2)
నీకోసమే నన్ను బ్రతుకనీ నీ కృపలోనే నన్ను నిలువనీ (2)
నన్ను నిలువని
(నీ పేరు పోయపడిన పరిమళ తైలం)
Nee peru poyapadina parimalaa tailam
Pallavi:
Nee peru poyapadina parimalaa tailam
nee prema pomdukunna bratuke dhanyam (2)
jagamulanele naa yesayyaa..
yugamula raajaa nuvvenayyaa (2)
neeke neeke naa aaraadhana
nuvve nuvve naa aalaapana (2)
(nee peru poyapadina)
1. ee avanilona anuraagaalu alpamainavi gaani
manushulu choopimche mamakaaraalu maaripovunu gaanee (2)
nee prema anuraagam amtamavvadu
nee anubamdham maarpunomdadu (2)
maarpunomdadu.
(nee peru poyapadina)
2. jaali leni lokam vedana nadilo nannu mumchina gaanee
aadarimchuvaada neevu umdagaa naaku kalugadu haani (2)
neekosame nannu bratukanee nee krupalone nannu niluvanee (2)
nannu niluvani
(nee peru poyapadina parimalaa tailam)
Nee peru poyapadina parimalaa tailam Video
Credits
THANDRI SANNIDHI MINISTRIES