Nee krupanu talachuchu ninu mahimaparachuchu

నీ కృపను తలచుచు నిను మహిమపరచుచు



పల్లవి :
నీ కృపను తలచుచు నిను మహిమపరచుచు
నీ సన్నిధిలో నిత్యము నిను కీర్తించుచు “2”
బ్రతికెదను నా జీవితాంతము
నీ సేవ చేయూటయే నాకు భాగ్యము “2”
కృపా నీ కృపా నా బ్రతుకు మార్చింది నీ కృపా
కృపా నీ కృపా నా స్థితిని మార్చింది నీ కృపా “2”

1. దినములు గడచిన సంవత్సరాలు దొర్లినా
నా యెడల నీ ప్రేమ మారలేదుగా
విడువని కృపతో మహిమ వస్త్రముతో
జీవముగల సంఘములో నను నిలిపితివా “2”
నడిపించినావయా దరి చేరినావయా
ఏ కీడు రాకుండా నన్నింత కాలము “2” || కృపా ||

2. వాక్యపు వెలుగువై బ్రతుకులో దీపమై
చీకటి చెరనుండి తప్పించినావయా
మార్గము జీవము సత్యము నీవై నను
పరిశుద్ధాత్మతో నింపినావయా “2”
బలపరచినావయా ధైర్యపరచినావయా
ఆత్మభిషేకంతో నన్నింత కాలము. “2” || కృపా ||

Nee krupanu talachuchu ninu mahimaparachuchu



Pallavi :
Nee krupanu talachuchu ninu mahimaparachuchu
nee sannidhilo nityamu ninu keertimchuchu “2”
bratikedanu naa jeevitaamtamu
nee seva cheyootaye naaku bhaagyamu “2”
krupaa nee krupaa naa bratuku maarchimdi nee krupaa
krupaa nee krupaa naa sthitini maarchimdi nee krupaa “2”

1. dinamulu gadachina samvatsaraalu dorlinaa
naa yedala nee prema maaraledugaa
viduvani krupato mahima vastramuto
jeevamugala samghamulo nanu nilipitivaa “2”
nadipimchinaavayaa dari cherinaavayaa
e keedu raakumdaa nannimta kaalamu “2” || krupaa ||

2. vaakyapu veluguvai bratukulo deepamai
cheekati cheranumdi tappimchinaavayaa
maargamu jeevamu satyamu neevai nanu
parishuddhaatmato nimpinaavayaa “2”
balaparachinaavayaa dhairyaparachinaavayaa
aatmabhishekamto nannimta kaalamu. “2” || krupaa ||

Nee krupanu talachuchu ninu mahimaparachuchu Video

Credits


LYRICS,TUNE AND VOCALS – MADHU DANIEL

More Lyrics

🎵 Browse More Lyrics

Leave a Comment