Naa Yesayya
Naa Yesayya
నా యేసయ్యా..
నీ కృపను మరువలేనయ్యా
నా యేసయ్యా..
నీ దయలేనిదే బ్రతకలేనయ్యా.. (2)
నీ నామస్మరణలో దాగిన జయము
నీ వాక్యధ్యానములో
పొందిన బలము (2)
తలచుకొను నా యాత్రను
నే కొనసాగించెద.. (2)
ఆ. ఆహా.. హల్లెలూయా...
హో. ఓహో.. హోసన్న...
||నా యేసయ్యా..||
నా గుమ్మముల గడియలు బలపరిచితివి
నీ చిత్తములో అడుగులు స్థిరపరిచితివి (2)
నా సరిహద్దులలో నెమ్మదిని కలిగించి
నిన్ను వెంబడించే భాగ్యమునిచ్చితివి
ఆ. ఆహా.. హల్లెలూయా...
హో. ఓహో.. హోసన్న...
||నా యేసయ్యా..||
నీ వాగ్దానములెన్నో నెరవేర్చితివి
నీ రెక్కల నీడలో నను దాచితివి (2)
నా భయభీతులలో నీ వాక్కును పంపించి
నిన్నే సేవించే గొప్ప భాగ్యమునిచ్చితివి
ఆ. ఆహా.. హల్లెలూయా...
హో. ఓహో.. హోసన్న...
||నా యేసయ్యా..||
Naa Yesayya..
Nee Krupanu Maruvalenayya
Naa Yesayya..
Nee Dayalenide Bratakalenayya.. (2)
Nee Namasmaranalo Daagina Jayamu
Nee Vakyadhyanamulo
Pondina Balamu (2)
Talachukonu Naa Yatranu
Ne Konasagimchèda.. (2)
A. Aha.. Halleluya...
Ho. Oho.. Hosanna...
||Na Yesayya..||
Na Gummamula Gadiyalu Balaparichitivi
Ni Chittamulo Adugulu Sthiraparichitivi (2)
Na Sarihaddulalo Nèmmadini Kaligimchi
Ninnu Vèmbadimche Bhagyamunichchitivi
A. Aha.. Hallèluya...
Ho. Oho.. Hosanna...
||Na Yesayya..||
Ni Vagdanamulènno Nèraverchitivi
Ni Rèkkala Nidalo Nanu Dachitivi (2)
Na Bhayabhitulalo Ni Vakkunu Pampimchi
Ninne Sevimche Gòppa Bhagyamunichchitivi
A. Aha.. Hallèluya...
Ho. Oho.. Hosanna...
||Na Yesayya..||
Credits:Lyrics : Dr.P.Satish Kumar garu
Vocals : Dr.P.Satish Kumar garu
Bro.SAAHUS PRINCE
Bro.ANUP RUBENS
Bro.SUNEEL