నా ప్రియా యేస్సయా – నా ప్రాణనాథుడా
నా ప్రియా యేస్సయా – నా ప్రాణనాథుడా
Pallavi:
నా ప్రియా యేస్సయా – నా ప్రాణనాథుడా
నీవె లేకుండా ఇలలో – జీవించలేనయ్యా (2)
నన్ను ఎడబాయని – పరమాత్ముడా (2)
మరణము గెలిచిన – జయశీలుడా (2)
1, మాలొ ఒకడిగ పుట్టినదేవా – ఎన్నో క్రియలు చేసితివయ్యా
వేవేల కాంతులకన్నా – తెజ్యోమయుడవు నీవయ్యా (2)
నా కోసమే దిగి ఓచ్చావు – పరలోకము నాకు ఇచ్చావు (2)
భజనలు చేసి నిన్ను నేను – ఆరాధిస్తానయ్యా
విరిగినలిగిన హృదయమును – అర్పిస్తానయ్యా (2)
2, నీ జన్మమే ఆశీర్వాదముగా – చీకటి లోకపు వెలుగవంగా
నా జీవితములోన శాంతి – ప్రసాదించావయ్యా (2)
పాపము కమ్మిన లోకములో – పరిశుద్ధత నాకిచ్చావు (2)
నాలో వెలుగును నింపిన జీవనజ్యోతివి నీవయ్యా
అన్ని వేలలా నిన్ను నేను కీర్తిస్తానయ్యా (2)
3, నా దేహమె నీ దేవాలయము – నీ త్యాగమె రక్షణకారణము
మోక్ష్యాన్ని చేరుట కొరకు మార్గము చూపించావయ్యా (2)
నీ చిత్తము గ్రహించుటకు – నీ వాక్యము నాకు ఇచ్చావు (2)
అన్నిటిలో ప్రాధాన్యతను నీకే ఇస్తానయ్యా
జీవితమంతా నీతోనే పయనిస్తానయ్యా (2)
|| నా ప్రియా ||
Duramu Kadènnadu Nee Krupa Naku Duramu Kadènnadu
Pallavi:
Naa Priya Yessaya – Naa Prananathuda
Neevè Lekumda Ilalo – Jeevimchalenayya (2)
Nannu Èdabayani – Paramatmuda (2)
Maranamu Gèlichina – Jayashiluda (2)
1, Malò Òkadiga Puttinadeva – Ènno Kriyalu Chesitivayya
Vevela Kamtulakanna – Tèjyomayudavu Nivayya (2)
Na Kosame Digi Ochchavu – Paralokamu Naku Ichchavu (2)
Bhajanalu Chesi Ninnu Nenu – Aradhistanayya
Viriginaligina Hrridayamunu – Arpistanayya (2)
2, Ni Janmame Ashirvadamuga – Chikati Lokapu Vèlugavamga
Na Jivitamulona Shamti – Prasadimchavayya (2)
Papamu Kammina Lokamulo – Parishuddhata Nakichchavu (2)
Nalo Vèlugunu Nimpina Jivanajyotivi Nivayya
Anni Velala Ninnu Nenu Kirtistanayya (2)
3, Na Dehamè Ni Devalayamu – Ni Tyagamè Rakshanakaranamu
Mokshyanni Cheruta Kòraku Margamu Chupimchavayya (2)
Ni Chittamu Grahimchutaku – Ni Vakyamu Naku Ichchavu (2)
Annitilo Pradhanyatanu Nike Istanayya
Jivitamamta Nitone Payanistanayya (2)
|| Naa Priya Yessaya Naa Prananathuda ||
Naa priya yessaya naa prananathuda Video
Credits
HALLELUIA MINISTRIES
Vocals : A R Steven Son