నా నోటినిండా నవ్వుండును
పల్లవి :
నా నోటినిండా నవ్వుండును
ఆనందగానము నే చేసెదను
చెర నుండి సీయోనుకు
సాగుతుంది నా ప్రయాణము || నా నోటినిండా ||
1. ఒంటరిగా నేనున్నపుడు-
ఎవరు లేరనుకున్నప్పుడు
హక్కున చేర్చుకున్నావు-
నేనున్నానని అన్నావు ||2||
వివరించలేనయ్య వర్ణించలేనయ్య
నీ ప్రేమకై పాదాభివందనం
వందనం యేసయ్య వందనం యేసయ్య
నీ ప్రేమకై పాదాభివందనం
నీ జాలికై పాదాభివందనం || నా నోటినిండా ||
2. అర్హతలేని నా కొరకు
పరమును విడిచివచ్చావు
నా దోషములన్ని కడిగి
నన్ను శుద్ధుని చేసావు ||2||
నాకు ధైర్యమిచ్చావు- నిరీక్షణనిచ్చావు
వందనం యేసయ్య వందనం యేసయ్య
నీ రాకకై పాదాభివందనం
నీ త్యాగానికైపాదాభివందనం || నా నోటినిండా ||
Naa notinimdaa navvumdunu
Pallavi :
Naa notinimdaa navvumdunu
aanamdagaanamu ne chesedanu
chera numdi seeyonuku
saagutumdi naa prayaanamu || naa notinimdaa ||
1. omtarigaa nenunnapudu-
evaru leranukunnappudu
hakkuna cherchukunnaavu-
nenunnaanani annaavu ||2||
vivarimchalenayya varnimchalenayya
nee premakai paadaabhivamdanam
vamdanam yesayya vamdanam yesayya
nee premakai paadaabhivamdanam
nee jaalikai paadaabhivamdanam || naa notinimdaa ||
2. arhataleni naa koraku
paramunu vidichivachchaavu
naa doshamulanni kadigi
nannu shuddhuni chesaavu ||2||
naaku dhairyamichchaavu- nireekshananichchaavu
vamdanam yesayya vamdanam yesayya
nee raakakai paadaabhivamdanam
nee tyaagaanikaipaadaabhivamdanam || naa notinimdaa ||
Naa notinimdaa navvumdunu Video
Credits
Lyrics & Produced: Bro. Yohanu Katru
Tune & Music: KY Ratnam
Singer: Anweshaa