నా జీవిత కాలమంత నా ప్రభుతో నుందును
పల్లవి :
నా జీవిత కాలమంత నా ప్రభుతో నుందును
నను పిలిచిన ప్రభుతో నే సాగిపోదును
1. కొండలలో కోనలలో తిరిగిన వేళ
నా అండ నుండి మెండుగ నను నడిపెడివాడు
బ్రతికినా ప్రభు కొరకే చావైతే మరి లాభము ॥నా జీవి||
2. వ్యాధి బాధలు నన్ను చుట్టుముట్టిన
దేహమంత కుళ్ళి కృషించిపోయినా
బ్రతికినా ప్రభుకొరకే చావైతే మరి లాభము ||నా జీవి||
3. శత్రువులు నన్ను తరిమి తరిమి కొట్టినా
గాఢాంధకారములో పడవేసినా
బ్రతికినా ప్రభుకొరకే చావైతే మరి లాభము ॥నా జీవి||
Naa jeevita kaalamamta naa prabhuto numdunu
Pallavi :
Naa jeevita kaalamamta naa prabhuto numdunu
nanu pilichina prabhuto ne saagipodunu
1. komdalalo konalalo tirigina velaa
naa amda numdi memduga nanu nadipedivaadu
bratikinaa prabhu korake chaavaite mari laabhamu ॥naa jeevi||
2. vyaadhi baadhalu nannu chuttumuttina
dehamamta kulalai krushimchipoyinaa
bratikinaa prabhukorake chaavaite mari laabhamu ||naa jeevi||
3. shatruvulu nannu tarimi tarimi kottinaa
gaadhaamdhakaaramulo padavesinaa
bratikinaa prabhukorake chaavaite mari laabhamu ॥naa jeevi||
Naa jeevita kaalamamta naa prabhuto numdunu Video
Credits
Lyrics,tune – K JOHN PARAM JYOTHI
Music – Jonah Samuel
Singer: NISSI JOHN,. EBINAZAR SASTRY