Maa kaapari vainamduna

మా కాపరి వైనందున నాకు దైర్యముగా వున్నది

Pallavi:మా కాపరి వైనందున నాకు దైర్యముగా వున్నది
నా సంపద వైనందున నాకు సమృద్ధిగా వున్నది ||2||
నిరీక్షణ వైనందున నెమ్మదిగా వున్నది
ఆశ్రయమమైనందున క్షేమముగా వున్నది ||2||
{మా కాపరి}

దైర్యము కోల్పోయిన భయముతో మాది నిండిన
చీకటులే కమ్మిన ఇక సాగాలెమని తెలిసిన ||2||
మా పితరులను నడిపించిన నీ సామర్ధ్యం మాకు తెలిసిన ||2||
నాకు దైర్యముగా వున్నది ఎంతో నెమ్మదిగా ఉన్నది

ఎండిన మా బ్రతుకులు నీటి ఊటలై మార్చిన
నూతన యెరూషలేములో మా పేరులే రాసిన ||2||
మేఘ స్థంభముగా నడిపించిన నీ మహిమనే చూపించినా|| 2 ||
నీలో ఏకం అవ్వలని నిరీక్షణ మాకున్నది

Maa kaapari vainamduna

Maa kaapari vainamduna naaku dairyamugaa vunnadi
naa sampada vainamduna naaku samruddhigaa vunnadi ||2||
nireekshana vainamduna nemmadigaa vunnadi
aashrayamamainamduna kshemamugaa vunnadi ||2||
{maa kaapari}

dairyamu kolpoyina bhayamuto maadi nimdina
cheekatule kammina ika saagaalemani telisina ||2||
maa pitarulanu nadipimchina nee saamardhyam maaku telisina ||2||
naaku dairyamugaa vunnadi emto nemmadigaa unnadi

emdina maa bratukulu neeti uutalai maarchina
nootana yerooshalemulo maa perule raasina ||2||
megha sthambhamugaa nadipimchina nee mahimane choopimchinaa|| 2 ||
neelo ekam avvalani nireekshana maakunnadi

Maa kaapari vainamduna Song Video

Credits

More Lyrics

🎵 Browse More Lyrics

Leave a Comment