LEMMU TEJARILLUMU I లెమ్ము తేజరిల్లుము

లెమ్ము తేజరిల్లుము



పల్లవి :
లెమ్ము తేజరిల్లుము
నీకు వెలుగు వచ్చియున్నది || 2||
యెహోవా మహిమ నీమీద ఉదయించియున్నది || 2||
వింతైన కార్యములు జరిగించును
నిను మరలా కట్టును || 2||

1. నీ దగ్గరకు జనులయొక్క
భాగ్యము తేబడును || 2||
శాశ్వత శోభాతిశయముగను
నిన్ను శృంగారించును || 2|| || వింతైన ||

2. నీ దేశములో నాశనము
కనబడకుండును || 2||
దుఃఖదినాలు సమాప్తము
నీ గుండె ఉప్పొంగును || 2|| || వింతైన ||

3. నీ శత్రువుల సంతతి
పాదముల వ్రాలును || 2||
రక్షకుడే జాలి చూపించును
నీకు భూషణమగును || 2|| || వింతైన ||

Lemmu tejarillumu



Pallavi :
Lemmu tejarillumu
neeku velugu vachchiyunnadi || 2||
yehovaa mahima neemeeda udayimchiyunnadi || 2||
vimtaina kaaryamulu jarigimchunu
ninu maralaa kattunu || 2||

1. nee daggaraku janulayokka
bhaagyamu tebadunu || 2||
shaashvata shobhaatishayamuganu
ninnu shrumgaarimchunu || 2|| || vimtaina ||

2. nee deshamulo naashanamu
kanabadakumdunu || 2||
duhkhadinaalu samaaptamu
nee gumde uppomgunu || 2|| || vimtaina ||

3. nee shatruvula samtati
paadamula vraalunu || 2||
rakshakude jaali choopimchunu
neeku bhooshanamagunu || 2|| || vimtaina ||

Lemmu tejarillumu Video

Credits


Lyrics, Tune, Music & Voice : Dr. A.R.Stevenson
Voice : Akshaya Praveen

More Lyrics

🎵 Browse More Lyrics

Leave a Comment