Kurisindi tolakari vaana naa gumdelona
Pallavi: కురిసింది తొలకరి వాన నా గుండెలోన
చిరుజల్లులా ఉపదేశమై – నీ వాక్యమే వర్షమై
నీ నిత్య కృపయే వాత్సల్యమై – నీ దయయే హెర్మోను మంచువలె…
పొంగి పొరలి ప్రవహించె నా జీవితాన
ఆనందించి ఆరాధించెద – నా యేసయ్య
1. ధూళినై పాడైన ఎడారిగ ననుచేయక
జీవజల ఊటలు ప్రవహింపచేశావు… ॥ 2॥
కలతల కన్నీళ్లలో కనుమరుగై పోనీయక
సాక్షి మేఘమై నిరీక్షణగ నిలిచావు… ॥ 2॥
స్తుతులు స్తోత్రం నీకేనయ్య దయాసాగరా
॥ పొంగి పొరలి ప్రవహించె ॥
2. నీ మందిర గుమ్మములోని ఊటలతో శుద్ధిచేసి
నా చీలమండలమునకు సౌందర్యం ఇచ్చితివి… || 2 ||
నీ సన్నిధిలో నిలిచే భాగ్యము కోల్పోనీయక
నీ ప్రభావ మేఘముతో సాక్షిగ నను నడిపితివి… || 2 ||
తడిసి మునిగి తేలెదనయ్య ప్రేమసాగరా
॥ పొంగి పొరలి ప్రవహించే ॥
3. నా తొలకరి వర్షము నీవై చిగురింప చేసావు
నా ఆశల ఊహలలో విహరింప చేసావు…. ॥ 2॥
నా కడవరి వర్షము నీవై ఫలియింప చేసావు
నీ మహిమ మేఘములో నను కొనిపోయెదవు… ॥ 2॥
పొర్షధ్వనులతో హర్షించెదను కరుణాసాగరా
॥ పొంగి పొరలి ప్రవహించె ॥
Kurisindi tolakari vaana naa gumdelona
Pallavi:Kurisindi tolakari vaana naa gumdelona
chirujallulaa upadeshamai – nee vaakyame varshamai
nee nitya krupaye vaatsalyamai – nee dayaye hermonu mamchuvale…
pomgi porali pravahimche naa jeevitaana
aanamdimchi aaraadhimcheda – naa yesayya
1. dhoolainai paadaina edaariga nanucheyaka
jeevajala uutalu pravahimpacheshaavu… ॥ 2॥
kalatala kanneelalalo kanumarugai poneeyaka
saakshi meghamai nireekshanaga nilichaavu… ॥ 2॥
stutulu stotram neekenayya dayaasaagaraa
॥ pomgi porali pravahimche ॥
2. nee mamdira gummamuloni uutalato shuddhichesi
naa cheelamamdalamunaku saumdaryam ichchitivi… || 2 ||
nee sannidhilo niliche bhaagyamu kolponeeyaka
nee prabhaava meghamuto saakshiga nanu nadipitivi… || 2 ||
tadisi munigi teledanayya premasaagaraa
॥ pomgi porali pravahimche ॥
3. naa tolakari varshamu neevai chigurimpa chesaavu
naa aashala uuhalalo viharimpa chesaavu…. ॥ 2॥
naa kadavari varshamu neevai phaliyimpa chesaavu
nee mahima meghamulo nanu konipoyedavu… ॥ 2॥
porshadhvanulato harshimchedanu karunaasaagaraa
॥ pomgi porali pravahimche ॥