కలువరి గిరిలో కార్చితివయ్యా
పల్లవి : కలువరి గిరిలో కార్చితివయ్యా
కలుషాత్ములా కొరకు
నీ రక్తం యేసయ్య -2
అందుకే నీకు స్తోత్రమూలు -2
అందుకే నీకు కృతజ్ఞత లేసయ్య -2
1.ఆదాము పాపము నుండి
ఆదుకొన వచ్చితివి
ఆదరణ కర్తగా ఈ లోకమునకు -2
ఆదరణ కర్తలేక అన్యాయమైపోయే -2
మా ప్రాణములను రక్షించి నావయ్య -2
2. ఇస్సాకు బధులుగా ఆదిలోన
కార్చాబడెను నీ రక్తం యేసయ్య -2
నీ రక్తములో పరలోకం వుంది -2
నీ రక్తములో విడుదల వుంది -2
3. ఈలోక పాపమునకు ఔషదమే లేదు
నీరక్తమే మాకు ఔషధం యేసయ్య-2
సిలువ రక్తము లో మముకడిగి -2
పరలోక రాజ్యమే మాకిచ్చితివి -2
Kaluvari girilo kaarchitivayyaa
pallavi : Kaluvari girilo kaarchitivayyaa
kalushaatmulaa koraku
nee raktam yesayya -2
amduke neeku stotramoolu -2
amduke neeku krutajnyata lesayya -2
1.aadaamu paapamu numdi
aadukona vachchitivi
aadarana kartagaa ee lokamunaku -2
aadarana kartaleka anyaayamaipoye -2
maa praanamulanu rakshimchi naavayya -2
2. issaaku badhulugaa aadilona
kaarchaabadenu nee raktam yesayya -2
nee raktamulo paralokam vumdi -2
nee raktamulo vidudala vumdi -2
3. eeloka paapamunaku aushadame ledu
neeraktame maaku aushadham yesayya-2
siluva raktamu lo mamukadigi -2
paraloka raajyame maakichchitivi -2
Kaluvari girilo kaarchitivayyaa Video
Credits
Lyrics & Tune : N.Asher Bhushanna
Vocals : Surya Prakash Injarapu
Music : Sudhakar rella