IDI NAA KEERTHANA

IDI NAA KEERTHANA
Telugu
English

IDI NAA KEERTHANA




పల్లవి:

ఇది నా కీర్తన - నీ కొరకే నే పాడన || 2 ||
నిత్యము నిన్నే స్తుతియించనా || 2 ||
సత్యమార్గము పయనించనా || 2 ||
యేసు నీవే నా మార్గము
యేసు నీవే నా ధైర్యము
యేసు నీవే నా గమ్యము. || ఇది ||


చరణం :

ఎంతగా నిన్ను పోగడిన గానీ
మాటలకందని మహిమ నీది || 2 ||
ఎంతగా నేను పాడిన గానీ || 2 ||
పాటతో సరిపోని వర్ణన నీది || 2 ||
హృదయ వీణ మ్రోగించనా. || 2 ||
మదిలో నిన్నే కోనియాడనా || 2 || || ఇది నా కీర్తన||


చరణం:

తంబురతోను సితారతోను
నాట్యామాడుచు నిను స్తుతియించెద || 2 ||
ఇద్దరు ముగ్గురు కూడిన చోట || 2 ||
వుండేద ననినా దేవుడా నీవే. || 2||
మనసంతా నే నామ స్మరణయే నా మనసంతా నీ నామ స్మరణయే
మధినిండా నీ మాటలే
నా మధినిండా నీ మాటలే || ఇది నా కీర్తన ||




Leave a Comment