Ghanamainavi Ni Karyamulu Na Yedala

Table of Contents

ఘనమైనవి నీ కార్యములు నా యెడల

ఘనమైనవి నీ కార్యములు నా యెడల
స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్య
కృపలను పొందుచు కృతజ్ఞాత
కలిగి స్థుతులర్పించేదను అన్ని వేళలా
అనుదినము నీ అనుగ్రహమే - ఆయుష్కాలము నీ వరమే
" ఘనమైనవి "

ఏ తెగులు సమీపించనీయక ఏ కీడైన దరిచేరణీయక
ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు (2)
నా భారము బాపి బాసటగా నిలిచి ఆదరించితివి
ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితంతము (2)
" ఘనమైనవి "

నాకు ఎత్తైన కోటవు నీవే నన్ను కాపాడు కేడెము నీవే
ఆశ్రయమైనబండవు నీవే శాశ్వత కృపకాధారము నీవే (2)
నా ప్రతి క్షణమును నీవు దీవెనెగా మార్చి నడిపించుచున్నావు - ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితంతము (2) " ఘనమైనవి "

నీ కృప తప్ప వేరొకటి లేదయా - నీ మనసులో నేనుంటే చాలయా - బహు కాలముగా నేనున్న స్థితిలో - నీ కృప నా ఎడ చాలున్నంటివే (2)
నీ అరచేతిలో నన్ను చెక్కుకుంటివి నాకేమి కొదువ
ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము (2)
"ఘనమైనవి "

Ghanamainavi Ni Karyamulu Na Yèdala

Ghanamainavi Ni Karyamulu Na Yèdala
Sthiramainavi Ni Alochanalu Na Yesayya
Krripalanu Pòmduchu Krritaj~Nata
Kaligi Sthutularpimchedanu Anni Velala
Anudinamu Ni Anugrahame - Ayushkalamu Ni Varame
" Ghanamainavi "

E Tègulu Samipimchaniyaka E Kidaina Daricheraniyaka
Apadalanni Tòlage Varaku Atmalo Nèmmadi Kalige Varaku (2)
Na Bharamu Bapi Basataga Nilichi Adarimchitivi
I Stuti Mahimalu Nike Chèllimchèdanu Jivitamtamu (2)
" Ghanamainavi "

Naku Èttaina Kotavu Nive Nannu Kapadu Kedèmu Nive
Ashrayamainabamdavu Nive Shashvata Krripakadharamu Nive (2)
Na Prati Kshanamunu Nivu Divènèga Marchi Nadipimchuchunnavu - I Stuti Mahimalu Nike Chèllimchèdanu Jivitamtamu (2) " Ghanamainavi "

Ni Krripa Tappa Veròkati Ledaya - Ni Manasulo Nenumte Chalaya - Bahu Kalamuga Nenunna Sthitilo - Ni Krripa Na Èda Chalunnamtive (2)
Ni Arachetilo Nannu Chèkkukumtivi Nakemi Kòduva
I Stuti Mahimalu Nike Chèllimchèdanu Jivitamtamu (2)
"Ghanamainavi "

Video

Credits

HOSANNA MINISTRIES

More Lyrics

Leave a Comment