ఎవరికీ ఎవరు ఈలోకములో
Pallavi:
ఎవరికీ ఎవరు ఈలోకములో..
ఎంతవరకు మనకీబంధము. “2”
ఎవరికి ఎవరు సొంతము…
ఎవరికీ ఎవరు శాశ్వతము. “2”.
మన జీవితం ఒక యాత్ర
మనగమ్యమే ఆ యేసు
మన జీవితం ఒక పరీక్ష
దాన్నీ గెలవడమే ఒక తపన “2”
(1) తల్లితండ్రుల ప్రేమ ఈలోకమున్నతవరకే..
అన్నదమ్ముల ప్రేమ అనురాగమున్నతవరకే. “2”
స్నేహితుల ప్రేమ ప్రియురాలు ప్రేమ
స్నేహితుల ప్రేమ ప్రియుని ప్రేమ
నీ దనమున్నతవరకే “2”
మన జీవితం ఒక యాత్ర
మనగమ్యమే ఆ యేసు
మన జీవితం ఒక పరీక్ష
దాన్నీ గెలవడమే ఒక తపన “2”
|| ఎవరికీ ఎవరు ||
(2) ఈ లోకశ్రమలు ఈ ధేహమున్నoతవరకే…
ఈ లోక సోదనలు క్రీస్తులో నిలేచెంత వరకే. “2”
యేసులో విశ్వాసము యేసుకై నీరీక్షణ “2”
కాదెన్నడు నీకు వ్యర్థం “2”
మన జీవితం ఒక యాత్ర
మనగమ్యమే ఆ యేసు
మన జీవితం ఒక పరీక్ష
దాన్నీ గెలవడమే ఒక తపన “2”
|| ఎవరికీ ఎవరు ||
Evariki Evaru Ilokamulo
Pallavi:
Evariki Evaru Ilokamulo..
Emtavaraku Manakibamdhamu. “2”
Evariki Evaru Sòmtamu…
Evariki Evaru Shashvatamu. “2”.
Mana Jivitam Oka Yatra
Managamyame A Yesu
Mana Jivitam Oka Pariksha
Danni Gèlavadame Òka Tapana “2”
(1) Tallitamdrula Prema Ilokamunnatavarake..
Annadammula Prema Anuragamunnatavarake. “2”
Snehitula Prema Priyuralu Prema
Snehitula Prema Priyuni Prema
Ni Danamunnatavarake “2”
Mana Jivitam Òka Yatra
Managamyame A Yesu
Mana Jivitam Òka Pariksha
Danni Gèlavadame Oka Tapana “2”
|| Èvariki Èvaru ||
(2) I Lokashramalu I Dhehamunnaotavarake…
I Loka Sodanalu Kristulo Nilechèmta Varake. “2”
Yesulo Vishvasamu Yesukai Nirikshana “2”
Kadènnadu Niku Vyartham “2”
Mana Jivitam Òka Yatra
Managamyame A Yesu
Mana Jivitam Òka Pariksha
Danni Gèlavadame Òka Tapana “2”
|| Èvariki Èvaru ||
Watch Video
Credits
Lyrics, Tune & Song Composed by Bharat Mandru
Music :David Selvam
Vocals : Velpula Evan Mark Ronald