Entho Adbhutamaina Nee Prema
Pallavi:
ఎంతో అద్భుతమైన నీ ప్రేమ
నను ఎన్నడు విడువని కరుణ
నాపై ఇల చూపించావు
నీ సాక్షిగా నను నిలిపావు
అన్ని వేళలా స్తోత్రగీతము నీకై నే పాడెదా
నాకు జీవము నా సహాయము నీవే నా యేసయ్యా
జయం జయం రారాజుకే
స్తుతి ధ్వజం యేసు నీకే
జయం జయం రారాజుకే
స్తుతి ధ్వజం యేసు నీకే
1. ఆశ ఉందయా నాలో – నీ సేవ చేయాలనిలలో
నీవే చాలును నిత్యం నను నడిపించుము || 2 ||
విజయమే నాకు విజయమే
అది నీతో ఉంటె సాధ్యమే || 2 ||
అన్ని వేళలా స్తోత్రగీతము నీకై నే పాడెదా
నాకు జీవము నా సహాయము నీవే నా యేసయ్యా
జయం జయం రారాజుకే
స్తుతి ధ్వజం యేసు నీకే
జయం జయం రారాజుకే
స్తుతి ధ్వజం యేసు నీకే
2. నా ప్రతీ అడుగులో నీవే – నా వెన్నంటే ఉన్నావే
నీవే నా ధైర్యము నిరతం నను కాపాడుము || 2 ||
అభయమే నాకు అభయమే
యేసయ్యా నీవే సత్యమే || 2 ||
అన్ని వేళలా స్తోత్రగీతము నీకై నే పాడెదా
నాకు జీవము నా సహాయము నీవే నా యేసయ్యా
జయం జయం రారాజుకే
స్తుతి ధ్వజం యేసు నీకే
జయం జయం రారాజుకే
స్తుతి ధ్వజం యేసు నీకే
Entho Adbhutamaina Nee Prema
Pallavi:
Entho Adbhutamaina Nee Prema
Nanu Ennadu Viduvani Karuna
Napai Ila Chupimchavu
Nee Sakshiga Nanu Nilipavu
Anni Velala Stotragitamu Nikai Ne Padèda
Naku Jivamu Na Sahayamu Nive Na Yesayya
Jayam Jayam Rarajuke
Stuti Dhvajam Yesu Nike
Jayam Jayam Rarajuke
Stuti Dhvajam Yesu Nike
1. Asha Umdaya Nalo – Ni Seva Cheyalanilalo
Nive Chalunu Nityam Nanu Nadipimchumu || 2 ||
Vijayame Naku Vijayame
Adi Nito Umtè Sadhyame || 2 ||
Anni Velala Stotragitamu Nikai Ne Padèda
Naku Jivamu Na Sahayamu Nive Na Yesayya
Jayam Jayam Rarajuke
Stuti Dhvajam Yesu Nike
Jayam Jayam Rarajuke
Stuti Dhvajam Yesu Nike
2. Na Prati Adugulo Nive – Na Vènnamte Unnave
Nive Na Dhairyamu Niratam Nanu Kapadumu || 2 ||
Abhayame Naku Abhayame
Yesayya Nive Satyame || 2 ||
Anni Velala Stotragitamu Nikai Ne Padèda
Naku Jivamu Na Sahayamu Nive Na Yesayya
Jayam Jayam Rarajuke
Stuti Dhvajam Yesu Nike
Jayam Jayam Rarajuke
Stuti Dhvajam Yesu Nike
Entho Adbhutamaina Nee Prema Video
Credits
Produced by: Ps. Philip & Sharon
Music: Dr. JK Christopher
Lyrics & Tune : Sharon Philip
Vocals: Sharon, Lillian, Hana, Melody, Candy, Jane