Akashavidhilo Oka Tara Velisimdi
Akashavidhilo Òka Tara Vèlisimdi
పల్లవి :
ఆకాశవీధిలో ఒక తార వెలిసింది
విలువైన కాంతులతో ఇల త్రోవ చూపింది
నశీధిరాత్రిలో నిజదేవుడు పుట్టాడని
నిత్యరాజ్యము చేర్చు టకైరక్షకుడుదయించాడని
జగమంతటా జయకేతనమైసాక్షిగ నిలిచింది
ఇక సంతోషమేమహాదానందమేజగమంతా పండుగ
ఇక ఉత్సా హమేఎంతో ఉల్లాసమేమన బ్రతుకుల్లో నిండుగా "2" "ఆకాశ వీధిలో"
1 చరణం :
పరిశుద్దాత్మతో జననం పవిత్రత నిదర్శనం -
పరమాత్ము ని ఆగమనం పాపాత్ము ల విమోచనం "2"
తండ్రిచిత్తమును నెరవేర్చే తనయుడైపుట్టెను -
తన పథములో మనల నడిపించేకాపరైవచ్చె ను "2"
ఇక సంతోషమేమహాదానందమేజగమంతా పండుగ
ఇక ఉత్సా హమేఎంతో ఉల్లాసమేమన బ్రతుకుల్లో నిండుగా "2" "ఆకాశ వీధిలో"
2 చరణం :
దివినేలే రారాజు దీనునిగా జన్మి ంచెను -
దిశలన్ని చాటేలా శుభవార్తను ప్రకటింతుము "2"
చిరునవ్వు లు చిందించేశిశువైమదిమదినీ మీటెను -
చిరు జ్యో తులు మనలో వెలిగించి చింతలే తీర్చెను "2"
ఇక సంతోషమేమహాదానందమేజగమంతా పండుగ
ఇక ఉత్సా హమేఎంతో ఉల్లాసమేమన బ్రతుకుల్లో నిండుగా "2" ఎంతో ఉత్సాహమే
Akashavidhilo Òka Tara Vèlisimdi
Pallavi :
Akashavidhilo Òka Tara Vèlisimdi
Viluvaina Kamtulato Ila Trova Chupimdi
Nashidhiratrilo Nijadevudu Puttadani
Nityarajyamu Cherchu Takairakshakududayimchadani
Jagamamtata Jayaketanamaisakshiga Nilichimdi
Ika Samtoshamemahadanamdamejagamamta Pamduga
Ika Utsa Hameèmto Ullasamemana Bratukullo Nimduga "2" "Akasha Vidhilo"
1 Charanam :
Parishuddatmato Jananam Pavitrata Nidarshanam
- Paramatmu Ni Agamanam Papatmu La Vimochanam "2"
Tamdrichittamunu Nèraverche Tanayudaiputtènu -
Tana Pathamulo Manala Nadipimchekaparaivachchè Nu "2"
Ika Samtoshamemahadanamdamejagamamta Pamduga
Ika Utsa Hameèmto Ullasamemana Bratukullo Nimduga "2" "Akasha Vidhilo"
2 Charanam :
Divinele Raraju Dinuniga Janmi Mchènu -
Dishalanni Chatela Shubhavartanu Prakatimtumu "2"
Chirunavvu Lu Chimdimcheshishuvaimadimadini Mitènu -
Chiru Jyo Tulu Manalo Vèligimchi Chimtale Tirchènu "2"
Ika Samtoshamemahadanamdamejagamamta Pamduga
Ika Utsa Hameèmto Ullasamemana Bratukullo Nimduga "2" Èmto Utsahame
Credits: Lyrics & Tune : KISHORE BABU THAPPETA
Music: BRO KY RATNAM
Vocal : ANWESSHAA