అద్భుతం చేయువాడా అతిశయమిచ్చువాడా
Adbutham cheyuvada Atishaym icchuvaadaa
Pallavi:అద్భుతం చేయువాడా
అతిశయమిచ్చువాడా
ఆలోచనకరుడా
నా యేసు రాజా నీవే ( 2 )
Chorus:
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా యేసయ్యా ( 2 ) || అద్భుతం ||
1 . పేతురు దోనెలో ఉన్నవాడా
నిత్యము నాలో నివసించువాడా ( 2 )
సహచరుడిగా నాతో ఉండువాడా
నాకు సదా సహాయం చేయువాడా ( 2 ) || హల్లెలూయా ||
2 . నీటిని గోడగా నిలుపువాడా
ఆరిన నేలపై నడుపువాడా ( 2 )
వస్త్రము జోళ్ళు అరుగక చేసి
నాలోన అద్భుతము చేయువాడా ( 2 ) || హల్లెలూయా ||
Adbutham cheyuvada Atishaym icchuvaadaa
Pallavi:Adbutham cheyuvada
Atishaym icchuvaadaa
Aloochana karuda
Naa Yesu raaja neeve
Halleluiah Halleluiah
Halleluiah Yesaya
1. Peturu donelo unnavadaa
Nityamu nalo nivashinchuvaada
Sahacharuniga natho unduvaada
Naaku sadaa sahayam cheyuvaada || Halleluiah ||
2.Neetini godaga nilupu vaada
Aarina nelapi nadupuvaada
Vastramu jollu arugaka chesi
Nalona adbhutamu cheyuvaada || Halleluiah ||
అద్భుతం చేయువాడా Song Video
Credits
Tune : Sis. Blessy Samuel Godwin, Davanagere
Composer : Evg.Joel N Bob
Music : Sareen Imman
Vocals : Evg.Joel N Bob
Producer : Evg.Joel N Bob SAMARPAN D WORSHIP BAND Bangalore