నీ మీద ఆధారపడుట ఎంత భాగ్యమేసయ్య
Pallavi:నీ మీద ఆధారపడుట ఎంత భాగ్యమేసయ్య
నన్ను ఎన్నడూ సిగ్గుపరచు వాడవుకాదయ్యా
నాతో నిబంధన చేసితివి దాన్ని స్థిరపరుచువాడు నీవేగా
నీ మీదే ఆనుకునేదా నీపైనే ఆధారపడేదా….
చరణం 1) నిందలు గాయపరచగా అవమానాలే ఎదురవగా
నీ ధైర్యము నాలో నింపావయ్య
నీ శక్తిని నాకు ఇచ్చావయ్యా
నీకేమివ్వగలను యేసయ్యా
నీ కృప వివరింప లేనయ్యా
చరణం 2 ) మనుషులు మోసం చేయగా ఒంటరినై నే మిగలగా
నీ చేయి నన్ను విడువ లేదయ్యా
నా తండ్రివై నన్ను కాచావయ్యా
నీకేమివ్వగలను యేసయ్యా
నీ కృప వివరింప లేనయ్యా
చరణం 3 ) నిన్ను విడిచి నేను తిరగగా పాపిగా నేను మారగా
నీ రక్షణ నాకు ఇచ్చావయ్యా
నీ ప్రేమను నాకు చూపవయ్యా
నీకేమివ్వగలను యేసయ్యా
నీ సాక్షినై జీవింతునయ్యా
Nee medha adharapaduta yentha bagyam
Nee medha adharapaduta yentha bagyam yesaya
Nannu yennadu sigguparachu vadavu kadhaya
Natho nibandhana chesithivi
Danni stiraparachuvadavu nevega
Nee medhe anukonedha
Ni Paine adharapadedha
1, nindhalu gayaparachaga
Avamanale yedhuravaga
Ni diryamu nalo nimpavaya
Ni shakthini Naku echavaya
Nik em evvagalanu yesaya
Ni Krupa vivarimpalenaya
2, manushulu mosam cheyaga
ontarinei ne migalaga
Ni cheyi nannu viduvaledaya
Na thandrivai nannu kachavaya
Nik em evvagalanu yesaya
Ni Krupa vivarimpalenaya
3, Ninnu vidachi nenu tirugaga
Papi ga nenu maraga
Ni rakshana Naku echavaya
Ni Prema nu Naku chupavaya
Nik em evvagalanu yesaya
Ni sakshinei jeevinthunayya
Nee medha adharapaduta yentha bagyam Video
Credits
LYRICS,TUNE,SUNG & PRESENTED BY : HEPSI STEVEN
MUSIC BY :Bro. OLIVA