కృప కలిగిన వాడా నీలో నిలిచెదను
Pallavi:
కృప కలిగిన వాడా నీలో నిలిచెదను
దయగల యేసయ్య నీతో నడిచెదను “2”
నా జీవితకాలము పాటలు పాడెదను
నా బ్రతుకు దినమంతా ఆరాధించెద “2”
కృప కలిగిన వాడా నీలో నిలిచెదను
దయగల యేసయ్య నీతో నడిచెదను
1.నా బ్రతుకు బాటను నీ వేసావే
ఆ మంచి మార్గంలో నన్ను నిలిపావు “2”
ఆరిన నేలకు సెలయేరువు నీవు
నా దారికి రహదారివై నా ముందున్నావు “2
పాటలు పాడెదను నా జీవితకాలము
ఆరాధించెద నా బ్రతుకు దినములు” 2″
కృప కలిగిన వాడా నీలో నిలిచెదను
దయగల యేసయ్య నీతో నడిచెదను
2 . చేయలేనన్న సేవకు పిలిపిచ్ఛావే
ఆ పరిచర్యకు వెలిగించావు “2”
సన్నిధిలో సహవాసంలో నన్ను ఉంచావు
సంఘములో సేవకునిగా నను మార్చావు “2”
పాటలు పాడెదను నా జీవితకాలము
ఆరాధించెద నా బ్రతుకు దినములు”2″
కృప కలిగిన వాడా నీలో నిలిచెదను
దయగల యేసయ్య నీతో నడిచెదను
3 .పోయినన్న ప్రాణాన్ని తిరిగిచ్చావే
బ్రతకనన్న ఆశను బ్రతికించావు “2”
నీవు ఇచ్చిన ఈ ఊపిరి నీకే అంకితము
నీవు ఇచ్చిన ఈ దేహము
నీకే సొంతం అయ్యా “2”
పాటలు పాడెదను నా జీవితకాలము
ఆరాధించెద నా బ్రతుకు దినములు”2″
కృప కలిగినవాడా నీలో నిలిచెదను
దయగల యేసయ్య నీతో నడిచెదను “2”
నా జీవితకాలము పాటలు పాడెదను
నా బ్రతుకు దినమంతా ఆరాధించెద “2”
కృప కలిగిన వాడా నీలో నిలిచెదను
దయగల యేసయ్య నీతో నడిచెదను
Krupa Kaligina Vada Neelo Nilichedanu
Pallavi:
Krupa Kaligina Vada Neelo Nilichèdanu
Dayagala Yesayya Neeto Nadichèdanu “2”
Na Jivitakalamu Patalu Padèdanu
Na Bratuku Dinamamta Aradhimchèda “2”
Krupa Kaligina Vada Neelo Nilichèdanu
Dayagala Yesayya Neeto Nadichèdanu
1.Na Bratuku Batanu Ni Vesave
A Mamchi Margamlo Nannu Nilipavu “2”
Arina Nelaku Sèlayeruvu Nivu
Na Dariki Rahadarivai Na Mumdunnavu “2
Patalu Padèdanu Na Jivitakalamu
Aradhimchèda Na Bratuku Dinamulu” 2″
Krupa Kaligina Vada Neelo Nilichèdanu
Dayagala Yesayya Neeto Nadichèdanu
2 . Cheyalenanna Sevaku Pilipichchave
A Paricharyaku Vèligimchavu “2”
Sannidhilo Sahavasamlo Nannu Umchavu
Samghamulo Sevakuniga Nanu Marchavu “2”
Patalu Padèdanu Na Jivitakalamu
Aradhimchèda Na Bratuku Dinamulu”2″
Krupa Kaligina Vada Neelo Nilichèdanu
Dayagala Yesayya Neeto Nadichèdanu
3 .Poyinanna Prananni Tirigichchave
Bratakananna Ashanu Bratikimchavu “2”
Nivu Ichchina I Upiri Nike Amkitamu
Nivu Ichchina I Dehamu
Nike Sòmtam Ayya “2”
Patalu Padèdanu Na Jivitakalamu
Aradhimchèda Na Bratuku Dinamulu”2″
Krupa Kaliginavada Neelo Nilichèdanu
Dayagala Yesayya Neeto Nadichèdanu “2”
Na Jivitakalamu Patalu Padèdanu
Na Bratuku Dinamamta Aradhimchèda “2”
Krupa Kaligina Vada Neelo Nilichèdanu
Dayagala Yesayya Neeto Nadichèdanu