Table of Contents
నా జీవితానికి ఒక అర్థమే ఉన్నాధని
పల్లవి :
నా జీవితానికి ఒక అర్థమే ఉన్నాధని
నా ..కోసమే ఒక చిత్తమే ఉన్నాధని II 2 II
దేవా నీ ప్రేమకు ప్రతిరూపమే వివాహమై II 2 II
ఇది తెలియక లోక ప్రేమనే అది నిజముగా నేను తలిచానే IIనా జీవితానికీII
చరణం:
సృష్టిలోనే సౌందర్యమైన అదియే వివాహ బంధము …
కష్ట సమయములోన సైతం ప్రేమ పంచే బంధము II 2 II
దేవా నీ ప్రేమకు ప్రతిరూపమే వివాహమై
జీవము అను కృపావరములో ఒకరికొకరుగా జీవించాలిII 2 II IIనా జీవితానికీII
చరణం:
పానుపే పవిత్రమైన నిష్కళంకమైనది …
జారులకు వ్యభిచారులకు తీర్పు తీర్చే వాడవు. II 2 II
దేవా నీ ప్రేమకు ప్రతిరూపమే వివాహమై
అది కళంకము ముడతలైనను మరి ఏదియు లేని ప్రేమ ఇది II 2 II ||నా జీవితానికీII
చరణం:
క్రీస్తు సంఘమును ప్రేమించినంతగా భర్త భార్య ను ప్రేమించవలెను …
సంఘమూ లోబడినంతగా భార్య భర్త కు లోబడవలెను.II 2 II
దేవా నీ ప్రేమకు ప్రతిరూపమే వివాహమై II 2 II
ఇది తెలియక లోక ప్రేమనే అది నిజముగా నేను తలిచానే II 2 II IIనా జీవితానికీII
Naa Jeevitaniki Oka Arthame Unnadhani
Pallavi :
Naa Jeevitaniki Oka Arthame Unnadhani
Naa Kosame Oka Chittame Unnadhani Ii 2 Ii
Deva Nee Premaku Pratirupame Vivahamai II 2 II
Idi Teliyaka Loka Premane Adi Nijamuga Nenu Talichane Iina Jivitanikiii
Charanam:
Srrishtilone Saumdaryamaina Adiye Vivaha Bamdhamu …
Kashta Samayamulona Saitam Prema Pamche Bamdhamu II 2 II
Deva Ni Premaku Pratirupame Vivahamai
Jivamu Anu Krripavaramulo Òkarikòkaruga Jivimchali || 2 || naa Jeevitaniki ||
Charanam:
Panupe Pavitramaina Nishkalamkamainadi …
Jarulaku Vyabhicharulaku Tirpu Tirche Vadavu. II 2 II
Deva Ni Premaku Pratirupame Vivahamai
Adi Kalamkamu Mudatalainanu Mari Ediyu Leni Prema Idi || 2 || naa Jeevitaniki ||
Charanam:
Kristu Samghamunu Premimchinamtaga Bharta Bharya Nu Premimchavalènu …
Samghamu Lobadinamtaga Bharya Bharta Ku Lobadavalènu.II 2 II
Deva Ni Premaku Pratirupame Vivahamai II 2 II
Idi Tèliyaka Loka Premane Adi Nijamuga Nenu Talichane || 2 || naa Jeevitaniki ||
Video
Credits
Role | Name |
---|---|
Vocals | Moses Dany Jyothsna Sri |
Lyricist | Bro P. James |
Music Director | Moses Dany |