Unnatamaina krupa chooputake

ఉన్నతమైన కృప చూపుటకే



పల్లవి :
ఉన్నతమైన కృప చూపుటకే
నను బ్రతికించినది నీ కృపా
అపోస్తలుల పరిచర్యను చేయుటకోరకే
మము కోరుకున్నది నీ కృప

నీ కృప చాలును – నీ కృప చాలును
దేవా నీ కృప చాలును(2)
||ఉన్న తమైన||

1. బలహినతలో నా బలమునీవై
నను బలపరచి నది నీకృప(2)
నీ బాహుబలమే ఉన్నతమైన కార్యము చేసెను(2)
అది నీ కృపే! ||నీ కృప||

2.కృంగిన మనస్సుతో యబ్బేజు ప్రార్ధింపగా
దీవేనల వర్షమును కురిపించినది(2)
చేసిన ప్రార్ధనలే సరిహద్దులను- విశాలము చేసెను(2)
అది నీ కృపే! ||నీ కృప||

3.నీ కృప మా యెడల హెచ్చుగా చుాపి
క్రీస్తనే బండపై మము నిలుపుచున్నది(2)
నీ సంకల్పమే ఉన్నతమైన- పరిచర్య మాకిచ్చేను (2)
అది నీ కృపే! ||నీ కృప||

Unnatamaina krupa chooputake



Pallavi :
Unnatamaina krupa chooputake
nanu bratikimchinadi nee krupaa
apostalula paricharyanu cheyutakorake
mamu korukunnadi nee krupa

nee krupa chaalunu – nee krupa chaalunu
devaa nee krupa chaalunu(2)
||unna tamaina||

1. balahinatalo naa balamuneevai
nanu balaparachi nadi neekrupa(2)
nee baahubalame unnatamaina kaaryamu chesenu(2)
adi nee krupe! ||nee krupa||

2.krumgina manassuto yabbeju praardhimpagaa
deevenala varshamunu kuripimchinadi(2)
chesina praardhanale sarihaddulanu- vishaalamu chesenu(2)
adi nee krupe! ||nee krupa||

3.nee krupa maa yedala hechchugaa chuాpi
kreestane bamdapai mamu nilupuchunnadi(2)
nee samkalpame unnatamaina- paricharya maakichchenu (2)
adi nee krupe! ||nee krupa||

Unnatamaina krupa chooputake Video

Credits


Presented by KRUPASANA MINISTRIES
vocals D. Jessi
Music Kenny Chaitanya

More Lyrics

🎵 Browse More Lyrics

Leave a Comment