నా కోసం నీ ప్రాణం
పల్లవి :
నా కోసం నీ ప్రాణం
ఎందుకలా ఇచ్చావు || 2||
నీవు మాట ఇచ్చావనా
నీవు మనస్సు ఇచ్చావానా|| 2||
దేవ ఎంత ప్రేమయ్య.. నా యేసయ్య
అర్హత లేదయ్యా యోగ్యుని కానయ్య || 2||
1) నా రోగం భరించి
నా వ్యసనం సహించి|| 2||
దోషమంతా నాది కదా
నా కొరకే నీవు నలిగిత్తవా
నా శిక్ష నీపై పడిన..
నీవు నోరు తెరవకున్నావు || 2||
మౌనంగా ఉన్నావు
మౌనముగా ఉన్నావు..
|| దేవా ఎంత ప్రేమయ్య ||
2) నా పాపం మోసితివి
అన్యాయం పొందితివి || 2||
వేదనతో భారమైన
చూసి తృప్తి పొందితివి
నీ ప్రాణము ధారపోసి
పరిహారము చేసినావు || 2||
శుద్ధునిగా చేసావు
నిర్దోషిగా మార్చావు.
||దేవా ఎంత ప్రేమయ్యా ||
Naa kosam nee praanam
Pallavi :
Naa kosam nee praanam
emdukalaa ichchaavu || 2||
neevu maata ichchaavanaa
neevu manassu ichchaavaanaa|| 2||
deva emta premayya.. naa yesayya
arhata ledayyaa yogyuni kaanayya || 2||
1) naa rogam bharimchi
naa vyasanam sahimchi|| 2||
doshamamtaa naadi kadaa
naa korake neevu naligittavaa
naa shiksha neepai padina..
neevu noru teravakunnaavu || 2||
maunamgaa unnaavu
maunamugaa unnaavu..
|| devaa emta premayya ||
2) naa paapam mositivi
anyaayam pomditivi || 2||
vedanato bhaaramaina
choosi trupti pomditivi
nee praanamu dhaaraposi
parihaaramu chesinaavu || 2||
shuddhunigaa chesaavu
nirdoshigaa maarchaavu.
||devaa emta premayyaa ||
Naa kosam nee praanam Video
Credits
Lyrics :Nathanael
(AD Venkateswara Rao Puvvula)
Tune & Vocal: Pastor Samuel Paul Rowthu
Vocal : Desmond John
Music : Joshi Madasu