Arpana baliarpana yesu naakoraku chesina

అర్పణ బలిఅర్పణ



పల్లవి :
అర్పణ బలిఅర్పణ
యేసు నాకొరకు చేసిన ప్రేమార్పణ
అర్పణ బలిఅర్పణ
యేసు నాకొరకు చేసిన ప్ప్రాణార్పణ ||2||

1. రక్తమే ప్రాణము- ఆ ప్రాణమే ధారబోసెను|| 2||
ఇంత గొప్ప ప్రేమ యేసు నాపై చూపెను
ఎంతో శాశ్వతమైన కృపతో నన్ను నింపెను || 2||
ఏమివ్వగలను యీ ప్రేమకు
ఏమర్పించగలను నీ ప్రేమకు|| 2||
యేసుని స్వరూపాన్ని లోకానికి నే యిత్తును
ప్రాణార్పణంగా క్రీస్తు కొరకే నే బ్రతికెద|| 2||

2. హృదయమే మోసమైనది ఆ వ్యాధినే కడిగివేసెను || 2||
ఇంత గొప్ప నెమ్మది యేసు లోకానికిచ్చెను
ఎంతో నూతన సృష్టిగా రూపాంతర పరిచెను || 2||
ఏమివ్వగలను యీ ప్రేమకు
ఏమర్పించగలను నీ ప్రేమకు|| 2||
విరిగి నలిగిన హృదిని నే యిత్తును
కడవరకు క్రీస్తు కొరకె నే నిలిచెద || 2||

Arpana baliarpana



Pallavi :
Arpana baliarpana
yesu naakoraku chesina premaarpana
arpana baliarpana
yesu naakoraku chesina ppraanaarpana ||2||

1. raktame praanamu- aa praaname dhaarabosenu|| 2||
imta goppa prema yesu naapai choopenu
emto shaashvatamaina krupato nannu nimpenu || 2||
emivvagalanu yee premaku
emarpimchagalanu nee premaku|| 2||
yesuni svaroopaanni lokaaniki ne yittunu
praanaarpanamgaa kreestu korake ne bratikeda|| 2||

2. hrudayame mosamainadi aa vyaadhine kadigivesenu || 2||
imta goppa nemmadi yesu lokaanikichchenu
emto nootana srushtigaa roopaamtara parichenu || 2||
emivvagalanu yee premaku
emarpimchagalanu nee premaku|| 2||
virigi naligina hrudini ne yittunu
kadavaraku kreestu korake ne nilicheda || 2||

Arpana baliarpana Video

Credits


VOCALS: SIS. LILIAN CHRISTAPHOR
LYRICS & TUNE: Rev. ALIA BABU JALLI
MUSIC: Bro. J K CHRISTOPHER
PRODUCER: Mrs. SPANDANA JALLI

More Lyrics

🎵 Browse More Lyrics

Leave a Comment